Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
ప్రతి ఒక్కరూ టీడీవ్యాక్సినేషన్ వేయించుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుజ్జుల నర్సిరెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని రామాపురం జెడ్పీపాఠశాలలో మొబైల్హెల్త్ టీం వారి ఆధ్వర్యంలో ఇంటెన్సివ్ సైడ్మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని నిర్వహి ంచారు.చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను పరిశీలించి మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండ లంలోని అన్ని పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలని సూచిం చారు.ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్ అశోక్‌కుమార్, ఏఎన్ఎం మీరాబీ, ఆరోగ్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు స్వామి, పార్వతమ్మ, రాములు, అరుంధతి,వెంకట్‌రెడ్డి, వెంకన్న, సునీత, శారద పాల్గొన్నారు.