Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోతె : విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీఎస్పీ మండల నాయకులు ఏర్పుల సాయికష్ణ అన్నారు.బుధవారం మండల పరిధిలోని సిరికొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యా ర్థులకు పరీక్షాప్యాడ్స్ పంపిణీ చేసి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు రాజకీయాల్లో రాణించా లన్నారు.తెలంగాణలో బహుజనుల రాజ్యం రావా లన్నారు.ఈ కార్యక్ర మంలో బహుజన నాయకులు రవి, సురేష్, మనోజ్, వీరబాబు పాల్గొన్నారు.