Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ -నల్లగొండ
ప్రగతి భవన్లో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పై జిల్లా కలెక్టర్ లు,అదనపు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరయ్యారు.