Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-చింతలపాలెం
రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో రచ్చబండ కార్యక్రమం జరుగుతుందని, తనపై ప్రజలకు ఉన్న నమ్మకంను వమ్ము చేయనని, రైతులకు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రారెడ్డి, జాన్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.