Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రోజువారి పర్యటనలో భాగంగా బుధవారం నకిరేకల్ నుండి శాలిగౌరారం వెళ్తుండగా మార్గంలో సవుళ్ళ గూడెం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీన్నాయి. ఆ ప్రమాదంలో గాయాల పాలైన వారిని మాజీ ఎమ్మెల్యే వీరేశం క్షతగాత్రులను ఆంబులెన్స్ లో ఎక్కించి నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంబంధిత డాక్టర్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు.