Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోటకొండూరు
మండలంలోని నాంచారి పేట గ్రామ పంచాయతీ కార్యాల యం వద్ద ఈ 30, 31న నిర్వహించే జీఎంపీఎస్ రాష్ట్ర3వ మహాసభ పోస్టర్ను గురువారం మండలకేంద్రంలో బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీరప్ప ,గొర్రెల కాపరులు సంఘం అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చే యాదయ్య, కప్పే నాగ మల్లయ్య , కప్పే మల్లేశం, బచ్చే ఐలయ్య, బచ్చే వెంకటయ్య, బచ్చే సిద్ధయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.