Authorization
Sat March 22, 2025 07:16:31 am
నవతెలంగాణ-ఆలేరుటౌన్
రిటైర్డ్ ఉద్యోగి ఏలగల రామయ్య పురపాలక సంఘంలో మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య తో పాటు పట్టణంలోని పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సంద ర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఆయన కుమారులు ఎలుగలప్రతాప్, ఎలుగల చంద్రమోళికి,ఇతర కుటుంబసభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. .పరామర్శించినవారిలో నాయకులు పోరెడ్డి శ్రీనివాస్, చిరిగే శ్రీనివాస్ ,పుట్ట మల్లేశం ,యేలుగల కుమారస్వామి , పాపయ్య ,కష్ణమూర్తి, శివ మలు ,మహేందర్,సి ఎచ్ వెంకటేశ్, శంకర్ ఉన్నారు.