Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
పల్లె ప్రగతితోనే గ్రామాల అబివృద్ది సాద్యమవుతుందని కోదాడ శాసనసభ్యు లు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మునగాల మండల పరి ధిలోని విజయరాఘవ పురంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం తో అనేక గ్రామాలు నాగరికతకు దూరంగా ఉన్నాయని విమర్శించారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త గ్రామాల సర్వతోముఖాభివద్ధికి క షి చేస్తుందన్నారు .అంతకుముందు గ్రామంలోని లబ్ధి దారులు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు గుగులోత్ కష్ణ నాయక్ మా ర్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,రైతు సమన్వయ సమితి అ ధ్య క్షులు సుంకర అజరు కుమార్, సొ సైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, టీఆర్ఎస్ అధ్యక్షులు తొగరు రమే ష్, ఎంపీడీవో, వెంకటేశ్వర్లు టిఆ ర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస రావు, ఎలకా వెంకటరెడ్డి మహిళా అ ధ్యక్షురాలు ఎలకా కవిత పాల్గొన్నారు.
బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి ఎమ్మెల్యే
బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించాల ని కోదాడఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు శుక్రవారం మం డల పరిధిలోని మాధవరం ప్రాథమికో న్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంక ర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పా ఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తు న్నాయని తెలిపారు. కార్పొరేట్ సంస్థ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు .అంతకు ముందు బడిబాట ర్యాలీని ఎమ్మెల్యే జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ సర్పం చ్ విజయలక్ష్మీ రైతు సమన్వయ సమి తి అధ్యక్షుడు అజరు కుమార్, తోగరు రమేష్, పాఠశాలప్రధానోపాధ్యాయులు నవీన్ రెడ్డి,ఎస్ఎంసి చైర్మన్ సరిత, ఉ పాధ్యాయుని ఉపాధ్యాయులు, ఎస్ ఎంసి సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొ న్నారు.