Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఆలేరుటౌన్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆలేరు శాసన సభ్యురాలు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి తిరుగు ప్రయాణం కాగాఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ , యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీఏ సభ్యులు ప%శీ%తం కష్ణ ,పురపాలక సంఘం చైర్మన్ వసుపరి శంకరయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు ఆధ్వర్యంలో ఎయిర్పోర్టు వద్ద ఘన స్వాగతం పలికారు. పూలబొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏ సీఎస్ డైరెక్టర్ బీసీ కష్ణంరాజు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటయ్యా , ఆలేటి అనీల్ ,పత్తి వెంకటేష్ ,రాము తదితరులు పాల్గొన్నారు.