Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ నర్సరీ మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిన మొక్కను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు నర్సరీ మొక్కలు ఏపుగా పెరిగాయని సూచించారు వచ్చేది వానకాలం కావున రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వడ్ల నవ్య శోభన్ బాబు ,పంచాయతీ కార్యదర్శి శ్రీలత ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.