Authorization
Thu March 20, 2025 02:06:25 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని గుమ్మడవెల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సంజీవ్‌కుమార్ అన్నారు మన ఊరు మన బడి కార్యక్ర మంలో భాగంగా సోమవారం గ్రామంలోని ఇంటింటికి తిరు గుతూ బడీడు పిల్లలందరినీ ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.వెంకట్‌రెడ్డి, కే అనూష,శంషద్భేగం, రహమాన్, క్రాంతి, మహేశ్వరి పాల్గొన్నారు.