Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వీసీి గోపాల్ రెడ్డి
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ చైర్‌ని సద్వినియోగం చేసుకోవాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వీసీ గోపాల్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఎంజీ యూనివర్సిటీకి ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ చైర్ పథకం కింద రూ.5లక్షలు మంజూరు.. ఉత్తర్వులను ఎంజీయూలో గురువారం సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ కేవీ బంగారురాజు ఉత్తర్వులను వీసీ గోపాల్‌రెడ్డికి అందజేశారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, మేనేజ్మెంట్ విభాగాల్లో రాబోయే ఐదు సంవత్సరాలలో వర్క్‌షాపు నిర్వహించడానికి శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి స్మారక ఉపన్యాసం అధ్యాపకులు, విద్యార్థులు ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ చైర్ నీ సద్వినియోగం చేసుకోవాలి. ఈ కథనాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఒక విశ్వవిద్యాలయం దానిలో బ్యాంకు అధికారి కూడా సభ్యులుగా ఉంటారరరరన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేరరనేజర్ కేవీ బంగారురాజు, అనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ ఇతర సిబ్బందితో పాటు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం చైర్మన్ కె.శ్రీదేవి డైరెక్టర్ డాక్టర్‌కి అంజిరెడ్డి, డైరెక్టర్ హాస్పిటల్స్ డాక్టర్ ప్రేమ్‌సాగర్, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలక్ష్మిఉపేందర్రెడ్డి, కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఆకుల రవి, ఓఎస్డీ డాక్టర్ అల్వాల రవి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.