Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : ఈనెల రెషన్ కార్డు కలిగిన ప్రతి లబ్దిదారుణకు అదనముగా 5 కిలోల చొప్పున ఉచితముగా బియ్యం పంపిణి చేయాలని ప్రభుత్వం ఆదేశములు జారీ చేసిందని డీఎస్ఓ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఈనెల గాను ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా బియ్యం కిలో రూ.1 ప్రకారం ప్రతి యూనిట్‌కు 6 కేజీలు పంపిణీ ఈ నెల 15 వరకు పంపిణీ చేస్తారని తెలిపారు.ఈనెల 18 నుండి 26 వరకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని నల్లగొండ జిల్లా ఆహార భద్రతా కార్డుదారులు మరల ప్రభుత్వ చౌక ధరల దుకాణమును సందర్శించి ఉచిత బియ్యం పొందాలని కోరారు. ఈ విషయంపై చౌక ధరల దుకాణదారులు గ్రామములో డప్పు చాటింపు వేయించాలని తెలిపారు. .మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నవ తెలంగాణ మిర్యాలగూడ రూరల్ సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణములో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సీతారాం రెడ్డి బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ మాట్లాడారు.