Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరురూరల్ : ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో రైతులకు వానకాలం పంటలపై రైతులకు వరి పంట నాటే పద్ధతి గురించి మండల వ్యవసాయ శాఖ అధికారి పద్మజా శుక్రవారం అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ శాలిని మండల వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ ,,సర్పంచ్ కోటగిరి జయమ్మ,, రైతులు శ్రీపాల్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,జోగయ్య, వెంకటేష్ ,నరసయ్య పాల్గొన్నారు.