Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఆలేరటౌన్
ఆలేరు పట్టణ కేంద్రానికి చెందిన 150మంది వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏంఎ.ఎజాజ్, లోకేష్, భాస్కర్, అజరు, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.