Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతనకల్ :మండలకేంద్రంలోని సూర్యాపేట-దంతాలపల్లి ప్రథాన రహదారిపై అనేక చోట్ల గుంతలు పడడంతో తరచు ప్రమాదాలు జరుగుతుండగా తన సొంత ఖర్చులతో స్థానిక సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి శుక్రవారం గుంతలను రాతి పొడి కంకరతో పూడ్చివేయించారు.ఈ కార్యక్ర మంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.