Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్పల్లి : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమ్మనబోలు హౌమియో పతి డాక్టర్ ముబిన పేర్కొన్నారు. మండల పరిధిలోని ఏడు మోట ల బావి గ్రామంలో శుక్రవారం హౌమియో పతి ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహి ంచారు. ఈసందర్భంగా గ్రామంలో వ్యాధుల పట్ల అవగాహన కల్పించి సమస్య ఉన్న వారిని గుర్తించి మందులు పంపిణీ చేశారు.