Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ పట్టణంలో పర్యటించారు.పట్టణంలోని వీధుల్లో పారిశుధ్యం పరిశీలించి అసంతప్తి వ్యక్తం చేశారు.పట్టణం పరిశుభ్రంగా ఉంచాలని,మురుగు నీరు నిల్వ కుండా శుభ్రం చేయాలని అన్నారు.నర్సరీ పరిశీలించి మొక్కలు ఎండిపోవడం గమనించి మొక్కల కు నీరు పోయాలని,ఎండి పోయిన వాటి స్థానం లో కొత్త మొక్కలు పెంచాలని అన్నారు.సమీకత వెజ్,నాన్ వెజ్ మార్కెట్ పనులు పరిశీలించారు.పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణా క్రీడా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు.