Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి దత్తత గ్రాముం వాసాలమర్రిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ,అడిషనల్ కలెక్టర్ దీపక్తివారితో కలిసి దళిత బంధు లబ్దిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకతి వనంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొగుల ఆంజనేయులు, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, వైస్ చైర్మన్ బిక్కునాయక్, %వీూుజ% పలుగుల నవీన్ కుమార్, ఎంఎస్ఓ శ్యామసుందర్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొమిరిశెట్టి నర్సింలు, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీఓ శ్రీమాలిని, ఏపీఓ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.