Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
భువనగిరి మండలంలోని నందన గ్రామంలో రూ.10 కోట్లతో నీరా ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాదులోని ఆయన నివాసంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో కలిసి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు,మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, నాయకుల వంగాల వెంకన్న గౌడ్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి,భువనగిరి సింగిల్ విండో చైర్మెన్నోముల పరమేశ్వర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, టటీిఆర్ఎస్ నాయకులు నరాల వెంకటస్వామి యాదవ్, కడమంచి ప్రభాకర్, సామల వెంకటేష్, రాసాల మల్లేశం, ఓరుగంటి రమేష్ గౌడ్,బబ్బురి రమేష్ గౌడ్, కస్తూరి పాండు, కస్తూరి శ్రీశైలం, మట్ట ధనుంజరు గౌడ్ పాల్గొన్నారు.