Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేతెపల్లి:పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. మండలంలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన జానపాటి శివ శంకర్‌కు మంజూరైన సీఎం సహాయనిధి రూ.లక్ష చెక్కు బుధవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్స్వీ మండల అధ్యక్షుడు వంటల చేతన్ కుమార్ పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.