Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
జిల్లా ఎక్సైజ్, రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిం డెంట్ బి. సంతోష్, ఇన్స్పెక్టర్ వెంకటే శ్వర రెడ్డి, ఆఫీసు సూపర్డెంట్ పి. భారతి, ఆర్టీవో సురేష్ రెడ్డి, టి ఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.