Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలకేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో నిర్వహించిన మామిడి చినవెంకులు దశదిన కార్యానికి సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కమిటీ సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి,డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, గోపగాని వెంకటనారాయణ, జుట్టుకొండ సత్యనారాయణ, ఎంపీపీ నెమ్మాదిభిక్షం, పీఏసీఎస్ చైర్మెన్లు నాతాల జానకిరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొంగరి యుగంధర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అనంతుల శ్రీను, పార్టీ ఉపాధ్యక్షులు కొండ జానకిరాములు, దంతాల వెంకన్న, రైతు విభాగం గుఱ్ఱం అమృతారెడ్డి,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పొదిల నాగార్జున, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు బొల్లక లింగయ్యయాదవ్, నాయకులు సముద్రాల రాంబాబు, తూముల ఇంద్రసేనారావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.