Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్)గా బుధవారం ప్రకటించడంతో చౌటుప్పల్ పట్టణంలో ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్, సింగిల్‌విండో ఛైర్మన్లు బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పాశం సంజరుబాబు, తొర్పునూరి నర్సింహాగౌడ్, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, బొడిగె బాలకృష్ణగౌడ్, కానుగు బాలరాజు, ఉడుగు రమేశ్, పోలోజు శ్రీనివాస్‌చారి, ఎమ్‌డి.ఖలీల్, రహీమ్, కానుగుల వెంకటయ్య, మునుకుంట్ల సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.