Authorization
Wed March 19, 2025 07:11:15 am
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన బెల్లి కనకమ్మ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించారు. ఆమె మృతదేహానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఉపసర్పంచ్ నగేష్, శ్రీనివాస్, టిఆర్ఎస్ యువజన నాయకులు గడ్డంపశుపతి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.