Authorization
Fri March 21, 2025 03:23:19 am
నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ మండలంలోని శివన్నగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అభివృద్ధి ఎక్కడ చేశావో చూపించాలంటూ, ఏ ముఖం పెట్టుకొని మా గ్రామానికి వచ్చావని ప్రజలు అడ్డుకున్నారు. ఈ సంఘటనలో టీిఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.