Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
భువనగిరి మున్సిపాలిటీ 33వ వార్డు విద్యానగర్‌లో బీఆర్ఎస్ జెండాను ఎమ్మెలే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.అనంతరం పైళ్ల ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభిం చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లాకోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మెన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీచైర్మెన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి,పీఏసీఎస్ చైర్మెన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్‌కుమార్, స్థానిక 33వ కౌన్సిలర్ అవంచిక క్రాంతి, బీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు గోమారి సుధాకర్‌రెడ్డి, గంటేపాక జంగయ్య, తుమ్మలపాండు, మందులవెంకటయ్య, వార్డు ప్రజలు పాల్గొన్నారు.