Authorization
Thu March 27, 2025 10:25:49 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం హైదరాబాదులోని ఆర్టీసీ కళా మండపంలో కేక్ కట్ చేసి ఘనంగా అభిమానుల మధ్య నిర్వహించారు.ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జనగాం ఉపేందర్‌రెడ్డి హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సంజీవరెడ్డి దంపతులు కార్మిక కర్షక వర్గాల పట్ల చేస్తున్న కృషి పట్ల పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.