Authorization
Thu March 20, 2025 03:38:28 am
నవతెలంగాణ-రామన్నపేట
మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గుర్రంభిక్షపతికి మంజూరైన 56 వేల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం నార్కట్‌పల్లి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి రమేష్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.