Authorization
Mon March 17, 2025 10:09:47 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన పీఎస్ఐన్యూహోప్ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్,జెడ్పీచైర్‌పర్సన్ దీపిక యుగంధర్రావులను వారి నివాసాలలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించినట్లు పాస్టర్ యాకుబ్ తెలిపారు.ఈనెల 20వ తేదీన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ చంద్రశేఖర్, మల్లెపాక వెంకన్న, మద్దెల మహేష్,తడకమళ్ల రవికుమార్,శ్రీకాంత్ పాల్గొన్నారు.