Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -నకిరేకల్
మహిళలు రక్తహీనత బారిన పడకుండా చిరుధాన్యాలను అధికంగా వాడడం మంచిదని ఐసీడీఎస్ సీడీపీిఓ అంజుమ్ సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోషణ్ పక్వాడ ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరగాలంటే యోగా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత, యోగ మాస్టర్ రామలింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.