Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలోనే పీఏసీఎస్ పాలకవర్గం ఆధ్వర్యంలో హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దొంతగాని లక్ష్మమ్మను,మున్సిపల్ మాజీ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్‌కు సోమవారం శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పీఏసీఎస్‌చైర్మెన్ ఎరగాని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రబీ సీజన్లో రైతుల ధాన్యం కొనుగోలుకు మార్కెట్ కమిటీ పాలకవర్గం సహకరించిఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో మార్కెట్ ఉపయోగపడే విధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మెన్ కంచర్ల మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్లు జక్కులమల్లమ్మ, దేవవరం మల్లేశ్వరి, కందులపద్మ, కటారి శ్రీను, మీసాల శ్రీను, దుగ్గి బ్రహ్మం, రాయల వెంకటేశ్వర్లు, లచ్చీరాం నాయక్, గోసులశ్రీను, కార్యదర్శి పులిచింతల నరేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.