Authorization
Sat March 15, 2025 02:19:14 am
నవతెలంగాణ-అర్వపల్లి
స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్స్ గురించి, సైబర్ నేరాలపై అవగాహన, మానవ అక్రమ రవాణా గురించి, మహిళలు, పిల్లల భద్రత గురించి, పోలీస్ కళాబృందం ద్వారా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.షీ టీం ఏఎస్ఐ పాండునాయక్, షీ టీం సిబ్బంది జాఫర్, మల్లారెడ్డి,కానిస్టేబుల్ శివరాం, షీటీంమహిళా కానిస్టేబుల్ సాయిజ్యోతి, పోలీస్స్టేషన్ సిబ్బంది,కానిస్టేబుల్ సురేష్, రమణ, కస్తూర్బాగాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి.శిరీన్, కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య,గోపయ్య,చారి, నాగార్జున,కృష్ణ, గురులింగం పాల్గొన్నారు.