Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పేదలు ఆత్మ గౌరవంగా బతికేందుకు సీఎం కెేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలపరిధిలోని బీక్యాతండా గ్రామంలో మూడు కోట్లా 14 లక్షలా 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 48 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్‌ను అంబేద్కర్, ఆర్డీవో కిషోర్‌కుమార్, ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, జెడ్పీటీసీ కష్ణకుమారి శేషు, సొసైటీ చైర్మెన్ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.