Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్రిగూడ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండలంలోని మేటిచందాపురం గ్రామానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కావాలని కోరగా వెంటనే మంత్రి స్పందించి ఇప్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మెన్ యాదయ్యగౌడ్, జిల్లా నాయకులు చెరుకు లింగంగౌడ్ పాల్గొన్నారు.