Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిదైదా రవీందర్ పదివేల రూపాయల ఆర్థిక సహాయం గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ,గ్రామ శాఖ అధ్యక్షుడు నామల విజరు కుమార్, మాజీ సర్పంచ్ ఎసిరెడ్డీ బుచ్చిరెడ్డి, మాజీ సింగిల్ విండోరు చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బస్సు మధుసూదన్, ఎంపిటిసి దుబ్బ పద్మ కుమార్ స్వామి, వార్డ్ నెంబర్ అండాల ప్రవీణ్ కుమార్, అంబేద్కర్ సంఘ ప్రధాన కార్యదర్శి దుబ్బ విగేశ్వర్, సహయ కార్యదర్శి కాసర రాజు, రెడపాక చంద్రశేఖర్, జిల్లా లింగస్వామి, రెడపాక యాదయ్య,నమ్ముల కిరణ్, సీనియర్ నాయకుడు బండ కృష్ణయ్య, బండ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.