Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేస్తూ జీఓ విడుదల చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు.బుధవారం మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల మండల అధ్యక్షుడు బక్కయ్య,జిల్లా కోశాధికారి అశోక్‌కుమార్, సంతోష్, రజినీ,నరేష్, అరవింద్, గ్రీష్మ, కవిత,సైదులు తదితరులు పాల్గొన్నారు..