Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని శ్రీ మార్కండేయ పద్మశాలి అనువంశిక సంఘం సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనకమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా చిరందాసు ధనుంజయ, అధ్యక్షునిగా గోశిక స్వామి, ఉపాధ్యక్షులుగా తడక సురేఖ, గోశిక పురుషోత్తం, ప్రధానకార్యదర్శిగా గుర్రం నర్సింహా, సహాయకార్యదర్శిగా జెల్ల రమేశ్, కోశాధికారిగా గోశిక బిక్షపతి, కార్యవర్గ సభ్యులుగా గోశిక రవి, మిర్యాల సత్తయ్య, జెల్ల శ్రీనివాస్‌తోపాటు మహిళా సభ్యురాలిగా బడుగు సావిత్రి, లీగల్ అడ్వయిజర్‌గా బాల్యం వెంకటాచలం, గౌరవ సలహాదారులుగా కర్నాటి శంకరయ్య, గోశిక సత్యనారాయణ ఎన్నికయ్యారు.