Authorization
Mon March 24, 2025 06:34:14 pm
- డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ప్రియాంకగాంధీ సభలు విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్ విజ్ఞప్తి చేశారు.ఆదివారం స్థానిక రహదారి బంగ్లాలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్, అసెంబ్లీ అధ్యక్షులు ఎండీ అవైస్ చిస్తి, పుట్టగిరీష్, ముచ్చల మనోజ్కుమార్యాదవ్, వాసు, మహేందర్, బుర్హాన్, ఫయాజ్, కొల్లోరి రాజు, పవన్, సుమన్, బాలస్వామి, మల్లేష్, సమీర్, గౌస్,సాయి, శ్రీధర్, అఫ్రోజ్, అమీర్, వేణుగోపాల్ పాల్గొన్నారు.