Authorization
Mon March 24, 2025 04:22:59 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నందికొండ ఎస్సైగా పి.సురేష్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి సోమవారం పోలీస్స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సురేష్, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.