Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ఇటీవలే యాక్సిడెంట్‌తో మరణించిన తాటిపాముల రాములు దశదినకర్మ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.రాములు కుటుంబానికి జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.5400 ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ యువజన సంఘం అధ్యక్షుడు చెవిటి జాషువా ,ఎర్ర యాదగిరి (పోషాలు) తాటిపాముల రవి, పొట్టి రమేష్ (సోమనర్శయ్య), ఎర్ర గిరిబాబు, బాకీ మహేష్, బాకీ సజాన్, తాటిపాముల వెంకటేష్, బాకీ దయాకర్, తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా రాములు కుటుంబానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు, డ్రైవర్ జేఏసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, ఎర్ర మొగులయ్య, ఎర్ర యాదగిరి, చింతకుంట్ల పరమేష్, మందుల రాము, వెలుగు అంజయ్య, పేరాల దయానంద్, కృష్ణ, తాటిపాముల.శ్రీను,సందీప్,ప్రేమ్, తాట ిపాముల కార్యవర్గ ఇన్చార్జ్ రవి,శ్రీను,ఎర్ర పోషయ్యా, ఎర్ర. మోగులయ్య,తాటిపాముల నర్సింహ, వెంకటేష్, చెవిటి సోమన్న, సోమయ్య, పరుశరాములు, పాల్గొన్నారు.