Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సీనియర్ జూనియర్ ఇంటర్ ఫలితాలలో కవిత శ్రీ విద్యా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించారని ఆ కళాశాల యాజమాన్యంపేర్కొంది. సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో ఓరుగంటి సాహితి 1000 మార్కుల గాను 991, బెజవాడ సాయి చంద్రిక 991 , ఏ యశ్వంతాచారి 990, ఎం.తరుణ్‌కుమార్990, ఐ.నిహారిక 990, కే.లహరి 990, జి సంజన 988, గద్దెమన్విత్ 988, కోపూరి ఉదయశ్రీ 987 సాధించారన్నారు. కాసాని విజరుకుమార్ 987, మహంకాళి రేవతి 987, పుట్టపాక దీపిక 987, రావిళ్ళ అంకిత 986,నాంచార్ల హర్షిత 985, ఎస్ రఘు 984, కొరివి కార్తీక్ 984, పెండెం నవీన్ 983, టి.శివనందిని 982 , బి కావ్య 982, పి.శ్రీహరి 982 ,సిహెచ్ ధరణి 982,పి.రమ్య 981 సాధించారన్నారు. ఎస్ కె ఆశిష్ 981 మార్కులు, ఎండి ముషారఫ్ 980మార్కులు, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో జి లక్ష్మీనరసింహ 987 , జీ శశికుమారి 980, కే సుప్రియ 979 మార్కులు సాధించారన్నారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో షేక్ అతియా సుల్తానా 470 మార్కులు గాను 465 మార్కులు, చందోలు వంశీ 464, వల్లపు దాసుఅనూష 464 ,నాగుబండి నందన 463, నిడికొండ కృతిక్ రోషన్ 463, రంగు రుచిత 461, బూరగుమ్మల ధరణి 460 సాధించారన్నారు. మార్కులుసాధించిన విద్యార్థిని విద్యార్థులను శ్రీవిద్య కవిత కళాశాల యాజమాన్యం అధ్యాపకులు అభినందించారు.