Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జయ పాఠశాల నుండి 10వ తరగతి పరీక్షలకు హాజరైన మొత్తం 283 మంది విద్యార్థులలో 47 మంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించారని ఆ పాఠశాల కరస్పాండెంట్ జయవేణుగోపాల్ బుధవారం తెలిపారు.41 మంది 9.8, 27 మంది 9.7 సిజిపిఎ, 31 మంది 9.5 లతో మొత్తం 217 మంది విద్యార్థులు 9 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధించారన్నారు.10 జీపీఏ సాధించిన విద్యార్థుల్లో ఎ.జయశ్రీ, బి.భవ్యశ్రీ, బి. శ్రీమాన్విత, బి.రిషిక, సీహెచ్.హన్సితశ్రీ, డి.సాయిశ్రీ, డి.సహస్ర, డి.హసిత, జి.మౌనిక, జి.తేజ శ్రీ, జి.రక్షిత, జె.అక్షిత, జె.కీర్తన, కె. ప్రజ్ఞ శ్రీ, కె.దివ్యశ్రీ, కె.చార్మిక, కె.కీర్తి, ఎల్.భువన, ఎం.స్ఫూర్తి, పి.నందిని, పి.రిషిక, ఎస్.నక్షత్ర, టి.హర్షిత, వై.లహరి, ఎ.హీరానంద్, బి. రాజ్‌కుమార్, బి.విష్ణువర్థన్, బి.బాల రోహిత్, బి.వరుణ్‌తేజ, బి.అచ్యుత్, బి.నవనీత్, సి.హెచ్.విఖ్యాత్‌రెడ్డి, ఇ.దర్షిల్ నందన్రెడ్ది, .మణిదీప్, జి.సాయిచరణ్‌రెడ్డి, జి.నిఖిల్,జి.వరుణ్, కె.శశివదన్, కె. ఉజ్వన్,ఎం.శ్రీచరణ్, ఎం.శ్రీసాయిబ్రహ్మం,ఎం.యశ్వంత్గుప్త, ఎన్.ఇశాంత్, బి.సాయినైతిక్తేజ, పి.అమిత్ సూర్య, వి.చైతన్యశర్మ, వై.సాయి చరణ్ ఉన్నారన్నారు.ఉత్తమఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పా ండెంట్తో పాటు డైరెక్టర్లు బింగిజ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.