Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
సంఘమిత్ర సేవా సమితిద్వారా ఆలేరు పట్టణం నుండి శుక్రవారం కంటి సమస్యలతో బాధపడుతున్న 25 మందిని హైదరాబాదులోని కంటి ఆసుపత్రిలో ఆపరేరషన్ చేయించడానికి తీసుకెళ్తున్నట్టు సంఘమిత్ర సేవా సమితి చైర్మెన్ బోట్ల సంపత్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ గతంలో 22 మంది కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆపరేషన్ చేయించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సహాయ కార్యదర్శి క%శీ%తుల శంకర్, వడ్డేమాన్ కిషన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు..