Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిక్కార స్వరానికి దివిటివై ,
అక్షారాలతో మంటల రాజేసి ,
అన్యాయనికి గొంతుకవై , పాలకుల గుండెల్లో ,
రుద్రవీణలు మొగించినావు.
రాజరికాన్ని ఘోరికట్టలని ,
ప్రజల పక్ష పాతిగా ,
నిరాంతరం తపించినావు .
స్వతంత్ర భారతానికై ,
పోరు దారులు నిర్మించినావు .
నిజాం నిర్బందాల విముక్తికై ,
అక్షరాయుధమై ద్వజమొత్తినావు
జైలు గోడలపైన ,
కత్తులు మొలిపించి ,
రక్తన్ని మరిగించినావు .
తెలంగాణ తెగువను జూపి ,
కవిత పుష్పాలను పండించినావు .
సిని జగత్తులో విహారించి
రస హృదయలను దొచినావు .
రచన,- డబ్బీకార్ సురేందర్ ,
చరవాణి. నం
8309878216 9618789598