Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాశరథి కృష్ణమాచార్య
జైలు గోడలపైనా నా తెలంగాణ కోటి రతనాల వీణా అంటూ రాసిన అగ్నిధీరవు
పీడిత ప్రజాలకూ అండగా ఉంటూ పీడికెలి ఎత్తిన మహనీయుడవు
దొరల భూస్వామ్య దోపిడీలను ఎండగడుతూ.. ప్రజలకు పద్య, పాట రూపంలో వివరించి ప్రజల కన్నీటిని అగ్నీదరా గా మలిచిన మహనీయుడవు
అన్యాయాన్ని అక్షరంతో ఆయుధంగా వాడి అన్యాయాన్ని ఎదిరించి పోరా డినావు
అనుఅనువున ప్రజల కన్నీటినీ అగ్నిధార గా మలిచనవు నిజాం రాజుకు నిజాం నీరంకుశ పాలన పునాదిని కూల్చీన ధీరుడువు
నల్లని బొగ్గు చేతనే పీడిత ప్రజల్లో వెలుగులు నింపినావు
ప్రజల కన్నీటిని అగ్నిధార గా మలిచి
నిజాం రాజ్యంపైన శివమెత్తి గళ్ళమేత్తిన రుద్రవీరవు
దోరతనానికి దోపిడీలపై కలాంతో గల్లమెత్తినావు
దొరల నిజాం రాజు ఆరాచకరలపై నిరంకుశతత్వం పై
పేద ప్రజల బాధలో కనీళ్లను తుడిస్తావా
సాణపెట్టిన కత్తిలాగా పదునైన పద్యాలు రాసి ప్రజల్లో ఊపిరిపోసినావు
తెలంగాణ ప్రజల కనీళ్ళు అగ్నిధార గా మాలిచినవా
తరతరాల బుజును దూలుపుతూ... నాపేరు ప్రజాకోటి నా ఊరు ప్రజా వాటి అంటూ ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయులు
- మారమొనీ ప్రశాంత్
గ్రామం: తుమ్మలూరు
మండలం:మహేశ్వరం
జిల్లా:రంగారెడ్డి
ఫోన్:9640380190