Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిండు పున్నమి లాంటి తేజస్సు నీ సొంతం
సినిగేయ రచయిత గా అందరికీ పరిచయం
బహుముఖ ప్రజ్ఞాశాలి గా బిరుదు కైవశం
నీ స్వరసేవకి పొందితివి జ్ఞానపీఠ పురస్కారం
వెండితెర పొందెను నీ మహాథ్బుత గానయగం
పద్మశ్రీ,పద్మ భూషణ్, కళాప్రపూర్ణగా నీ ప్రస్థానం
సాధించితివి సాహితీ మహిలసాధికరం
అధ్యక్షుడిగా,ఆచార్యుడిగా,శాసన సభ్యుడిగా
ఎన్నో సేవలు చేసి అందుకుంటివి మా అభిమానం
బహుభాషాలో నీ రచనలు అనువాదం
భారతీయ భాషా ప్రతినిధి గా నీ ప్రస్థానం
వేల కావ్యాలు రాసేను అలుపెరుగని నీ కలం
మా హృదయాల్లో నీ మధుర గానం
నిలుచును ఏళ్ల కాలం నీవు మాకు చిరస్మరణీయం
-పూర్ణిమ
7569904235