Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ
ఆరు భాషల్లో రచయితగా ప్రఖ్యాతి గాంచినవారు
రాజకీయ వ్యంగ్య కవిత్వ రచనలో
కాళోజీ దిట్ట
సమకాలీన రాజకీయలను నిర్మో హమాటంగా స్పందించి అక్షర
ఆయుధాలను సంధించిన ప్రజాకవి
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్నవారు
అన్యాయాన్ని ఎదిరించినవారు నాకు ఆరాథ్యులు అని సగర్వంగా ప్రకటించినవారు
ఉద్యమమే ఊపిరిగా జీవించిన కవి కాళోజీ
ప్రతి ఉద్యమానికి ప్రతిద్వనిరాజ
కీయ చైతన్యాల సమాహారం
స్వాతంత్ర్యం సమరయోధుడు
తెలంగాణ వైతాళికులు
కాళోజీ లేదా కాళన్నగా సుపరిచుతులు
హక్కులడిగిన ప్రజల మనిషి
తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ
పుట్టుక చావులు కాకుండా బతు
కునంతా తెలంగాణకిచ్చిన మహ
నీయుడు
నిజామ్ దమన నీతికి, నిరంకు
శత్వానికి, అరాచక పాలనకి వ్యతి
రేకంగా కాళోజీ కలం ఎత్తినవారు
అత్యున్నత పురస్కారామైన పద్మ విభూషణ్ ను పొందినవారు
వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యా
లయం కాళోజీ నామదేయంతోనే విరాజిల్లుతుంది.
-వేమూరి కమలాకర్ సుజాత
రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా
8801197747