Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా మనసుకు
పూసిన పూవ్వు
ఓ కొత్త పరిమళాని
వెదజల్లుతుంది..
సుగంధాల పరిమళ్ళాలో...
లేక సేదు నిజాల సువాసనలో...
ఇదో.. మనసు నాడికి
పుట్టిన మంత్రపుష్పం..
మంచికి చెడుకి మధ్య
తేడాను చెప్పేది
మనసును వికశింప జేస్తుంది..!!
ప్రశ్నిస్తుంది.. తన పరిమళంతో
మత్తెక్కిస్తుంది.. మత్తులోనే..
గమ్మత్తు.. చూపిస్తుంది..!!
నిజాన్ని కక్కిస్తుంది..!!
.
శత్రువును సునాయాసంగా
పట్టేస్తుంది.. పరిమలంతో కట్టేస్తుంది..!!
అందరిని స్పృశిస్తోంది
అంతరాత్మను గుర్తిస్తుంది..!!
అంతర్మథనం జరిపిస్తుంది..!!
ఇదో మాయ పుష్పం
మర్మం ఎవరికి తెలియదు..
ఎవరి కర్మను వారికి ..
తెలియజేస్తుంది..
ప్రతి ఒక్కరి గుండెతోటలో
వసంతమై నిజ నిజాలను
పూయిస్తుస్తుంది..
నిజంలోని వేలుగును
చూయిస్తుంది
ఆత్మీయ నేస్తమై..
పలుకరిస్తుంది..
ప్రపంచమంతా.. ప్రతిధ్వనిస్తూ
చైతన్య గంటలు మోగిస్తుంది.
మార్మికంగా ఉంటూ..
మానవీయతను అందిస్తుంది
ఆత్మవిశ్వాసమే ఆయుధం...
మానవీయత.. ఓ మంచి నేస్తం
లోకానికి.. తెలియజేయడానికి
ప్రతి ఒక్కరి మనసుకు
పుష్పమై పూస్తది
పరివర్తనలో మార్పు రావడానికి
నిజమైన అభివృద్ధి
దారిలో నడవాలి..
ఇది నిత్య నూతన
ఓ సృజనాత్మకమే..
చెడును తొలిగిస్తుంది
మంచిని తెప్పిస్తుంది
ఒక సుదీర్ఘా చూపుతోనే ..
తెలుసుకుంటుంది
పోయింది ఓ చరిత్ర
వచ్చేదోక.. విచిత్రం
దీనికొరకు ఇంత తపన
అందుకే.. అవివేకం వదలండి
వివేకంతో.. నిలబడండి
మరిచిపోని మంచితనమే
ఎల్లకాలం వెంటఉండేది..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
16-9-2020"మనసుకు పూసిన పూవ్వు"
నా మనసుకు
పూసిన పూవ్వు
ఓ కొత్త పరిమళాని
వెదజల్లుతుంది..
సుగంధాల పరిమళ్ళాలో...
లేక సేదు నిజాల సువాసనలో...
ఇదో.. మనసు నాడికి
పుట్టిన మంత్రపుష్పం..
మంచికి చెడుకి మధ్య
తేడాను చెప్పేది
మనసును వికశింప జేస్తుంది..!!
ప్రశ్నిస్తుంది.. తన పరిమళంతో
మత్తెక్కిస్తుంది.. మత్తులోనే..
గమ్మత్తు.. చూపిస్తుంది..!!
నిజాన్ని కక్కిస్తుంది..!!
.
శత్రువును సునాయాసంగా
పట్టేస్తుంది.. పరిమలంతో కట్టేస్తుంది..!!
అందరిని స్పృశిస్తోంది
అంతరాత్మను గుర్తిస్తుంది..!!
అంతర్మథనం జరిపిస్తుంది..!!
ఇదో మాయ పుష్పం
మర్మం ఎవరికి తెలియదు..
ఎవరి కర్మను వారికి ..
తెలియజేస్తుంది..
ప్రతి ఒక్కరి గుండెతోటలో
వసంతమై నిజ నిజాలను
పూయిస్తుస్తుంది..
నిజంలోని వేలుగును
చూయిస్తుంది
ఆత్మీయ నేస్తమై..
పలుకరిస్తుంది..
ప్రపంచమంతా.. ప్రతిధ్వనిస్తూ
చైతన్య గంటలు మోగిస్తుంది.
మార్మికంగా ఉంటూ..
మానవీయతను అందిస్తుంది
ఆత్మవిశ్వాసమే ఆయుధం...
మానవీయత.. ఓ మంచి నేస్తం
లోకానికి.. తెలియజేయడానికి
ప్రతి ఒక్కరి మనసుకు
పుష్పమై పూస్తది
పరివర్తనలో మార్పు రావడానికి
నిజమైన అభివృద్ధి
దారిలో నడవాలి..
ఇది నిత్య నూతన
ఓ సృజనాత్మకమే..
చెడును తొలిగిస్తుంది
మంచిని తెప్పిస్తుంది
ఒక సుదీర్ఘా చూపుతోనే ..
తెలుసుకుంటుంది
పోయింది ఓ చరిత్ర
వచ్చేదోక.. విచిత్రం
దీనికొరకు ఇంత తపన
అందుకే.. అవివేకం వదలండి
వివేకంతో.. నిలబడండి
మరిచిపోని మంచితనమే
ఎల్లకాలం వెంటఉండేది..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
16-9-2020