Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828
దరిద్రంతో
ఆకలితో
కులమతాల
పోరాటంలో
మానవసమాజం
రగులుతుంది
రగిలినమంటల్లో
నీతినియమం
మంచి చెడు
పెద్దచిన్న
అమ్మ నాన్న
అక్కతమ్ముడు
అనివరసలులో
తగలబడిపోతుంది
ఇంటిమీదనీళ్లు
జల్లి దేవుడు
ఎవరుమానవుడు
దేవుడుమనసే
ప్రధానము
చిన్న నిప్పు
రవ్వరగిలి
గడ్డివాము
మీదపడితే
ఇళ్ళలోనూ
ఊళ్లోను
కాళీవేస్తుంది
సమాజం
కాలిపోతే
కులాలులేవు
మతాలులేవు
బ్రతికిన
వాడేదేవుడు
బ్రతికించిన
వాడేరాముడు
కాలిపోయిన
సమాజంలో
మిగిలినవాడే
గొప్పమనిషి
వాడేపెద్దకులం
ఎవరైనా
మిగిలిన
ఉంటేవాళ్ళు
తక్కువకులం
అందుకనే
సమాజం
తగలబడ్డ
కాపాడుకుందాం
అన్న కోసం
తమ్ముడు
కొడుకు కోసం
తండ్రితల్లి
ఉండాలి
అదేమంచి
సమాజం